వరల్డ్ కప్‌కి కొత్త టీం!.. రోహిత్, కోహ్లీ ఆడేది డౌటే?.. స్టార్ల కంటే జట్టు ప్రాధాన్యం ముఖ్యమన్న బీసీసీఐ

Virat Kohli vs Rohit Sharma: వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ కోసం భారత సెలెక్టర్లు మరోసారి సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపై నమ్మకం పెట్టారు. రోహిత్ అనుభవాన్ని ఎవరూ శంకించనప్పటికీ.. సెలెక్టర్ల ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించారు.