రాబోయే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు..12 జిల్లాలకు ఎల్లో అలర్ట్

వానలకోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రెండురోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని సగం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.