నేపాల్ ఫుట్‌బాల్‌కు ఫిఫా షాక్.. అన్ని జట్లపై సస్పెన్షన్!

FIFA Suspends Nepal Football Team: నేపాల్ ఫుట్‌బాల్ రంగానికి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆల్ నేపాల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ANFA) పై ఫిఫా తక్షణమే అమల్లోకి వచ్చేలా సస్పెన్షన్ విధించింది.