"మీ నాన్న ఎక్కడ?": అసెంబ్లీ వేదికగా ఉదయనిధిని ప్రశ్నించిన విజయ్.. షాకింగ్ సమాధానం చెప్పిన డీఎంకే!

తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ విసిరిన మీ నాన్న ఎక్కడ? అనే పొలిటికల్ పంచ్ ద్రవిడ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను టార్గెట్ చేస్తూ విజయ్ చేసిన ఈ పరోక్ష వ్యాఖ్యలపై డీఎంకే శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీనికి గట్టి కౌంటర్ ఇచ్చేలా, గత ఎన్నికల్లో ఓటమిపాలై సభకు దూరంగా ఉన్న మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను రాబోయే ఉపఎన్నికల ద్వారా తిరిగి అసెంబ్లీకి పంపేందుకు డీఎంకే రంగం సిద్ధం చేస్తోంది.