జ్యోతిష్యం:శని.. శుక్రుడు మధ్య నవపంచమ యోగం.. 12 రాశుల వారికి ఎలా ఉంటుంది..

జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం .. శుక్రుడు సంతోషం, శ్రేయస్సు, డబ్బు, విలాసాలను కలుగజేస్తాడు. అయితే శని దేవుడు న్యాయం, క్రమశిక్షణ, కర్మ, కష్టపడి పనిచేయడం వంటి విషయాలతో ఇవ్వడంతో సంబంధం కలిగి ఉంటాడు. ప్రస్తుతం ఏర్పడిన ఈ నవపంచమ యోగం 12 రాశుల వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం