School Holidays 2026: బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!

June 26 School Holiday: ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇవ్వడంతో సెలవుపై క్లారిటీ వచ్చింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మరో రోజు విశ్రాంతి లభించనుంది..