ఈ రూట్‌లలోని స్పెషల్ ట్రైన్స్ సర్వీసులు పొడిగింపు.. ఏయే తేదీల్లో ఉన్నాయ్?

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ప్రత్యేక సర్వీసులను పొడిగించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటకలాంటి రాష్ట్రాల మధ్య ప్రయాణించేవారికి ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.