సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టుల కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను నడపడానికి ఏటా దాదాపు రూ.7 వేల కోట్ల పైన కరెంట్ బిల్లులు వస్తున్నాయి.