నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని, దీని వల్ల మానసిక ప్రశాంతం లభిస్తుందని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆదివారం జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లా అదికారులు, కళాశాల అద్యాపకులు, విద్యార్థులు యోగా సాధకులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు చేశారు.