యాదాద్రి ప్లాంట్లో  ఔట్సోర్సింగ్ లొల్లి!..టెండర్లు రద్దు చేయాలంటూ ఆందోళనలు

యాదాద్రి థర్మల్​పవర్ స్టేషన్​(వైటీపీఎస్​)లో ‘ఔట్​ సోర్సింగ్’ లొల్లి ముదురుతున్నది. జెన్​కో నిర్వహణలో ఉన్న ఈ స్టేషన్​లోని కోల్​ హ్యాండ్లింగ్, యాష్​ హ్యాండ్లింగ్​ ప్లాంట్ల లో 1,913 ఉద్యోగులను ఔట్​సోర్సింగ్​పై నియమించుకునేందుకు ఏజెన్సీ కోసం  జెన్​కో  ఇటీవల టెండర్లు పిలిచింది.