టేస్టీ ఫుడ్ అందించాలి..మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

కరెంట్​ఆఫీస్​కు వచ్చే ఉద్యోగులు, వినియోగదారులకు రుచికరమైన ఆహారం అందించాలని మహిళాశక్తి క్యాంటిన్​నిర్వాహకులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం హైదరాబాద్​మింట్ కాంపౌండ్‌‌‌‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన 'మహిళాశక్తి క్యాంటీన్'ను ఆయన పరిశీలించారు