గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్రంలో తొలి పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కల్లూరులో 1,500 మెగావాట్ల ప్లాంట్ కోసం జెన్కో సంస్థ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేయిస్తోంది.