వేల్పూర్ లోని.. రైతులను రోడ్డుకీడ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి

కేసీఆర్ పాలనలో రారాజుగా ఉన్న రైతు.. రేవంత్ రాజ్యంలో రోడ్డున పడ్డాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.