ఆర్టీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయండి..అధికారులకు రవాణా మంత్రి పొన్నం ఆదేశం

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు వెంటనే షెడ్యూల్‌‌‌‌ విడుదల చేయాలని అధికారులను రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రజా పాలన ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా గురువారం సెక్రటేరియట్‌‌‌‌లో ఆర్టీసీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.