RCBకి బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు అందించిన పాటిదార్.. రజత్ స్థానంలో కొత్త కెప్టెన్ అతడే?

RCB New Captain: ఐపీఎల్ (IPL 2026) హిస్టరీలోనే బ్యాక్-టు-బ్యాక్ రెండు టైటిల్స్ అందించి.. ఆర్సీబీ ఫ్యాన్స్ దశాబ్దాల కలను నిజం చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్. కానీ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది.