దండుపాళ్యం గ్యాంగ్‌ను మించి.. కన్నకూతురు, అల్లుడే స్కెచ్ వేశారు.. నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..

నల్లగొండ తెలంగాణ కాలనీని కుదిపేసిన నాలుగు హత్యల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి మొత్తం తమకే దక్కాలనే దురాశతో సొంత కూతురు, అల్లుడు కిరాయి హంతకులతో కలిసి ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు చిన్నారులను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.