చిన్నారుల రక్షణకు ‘కృత్రిమ మేధస్సు’.. సైబర్ నేరగాళ్లకు వణుకు పుట్టిస్తున్న తెలంగాణ పోలీస్ సాంకేతిక...

చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆన్లైన్ చైల్డ్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM) వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన C-SIGHT అనే AI ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర డేటా బయటకు వెళ్లకుండా భద్రంగా ఉంచే విధంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడం దీని ప్రత్యేకత.