Singer Sunitha: 'నా బాడీ నా ఇష్టం' అంటే.. అవతలి 'వాడి కళ్ళు వాడి ఇష్టం'.. సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్!

ఇటీవల ట్రెండ్ అవుతున్న 'మై బాడీ మై రైట్' (My Body My Right) అనే స్లోగన్‌పై సునీత చాలా ప్రాక్టికల్ కోణంలో మాట్లాడారు. అమ్మాయిలు తమకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ, 'నా బాడీ నా ఇష్టం' అని బట్టలు వేసుకున్నప్పుడు, అవతలి వ్యక్తి చూసే చూపును కూడా 'వాడి కళ్ళు వాడి ఇష్టం' అనాల్సి వస్తుంది అని అన్నారు.