పల్లెల్లో పారిశుధ్యం లోపించి అస్తవ్యస్తంగా మారాయి. వీధు ల్లో ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. చెత్త పేరుకుపో యి, డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో వ్యాధుల భయంతో ప్రజలు వణికిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. మురుగు కాల్వలల్లో ఆశించిన మేర పారిశుధ్య పనులు చేయక పోవడంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది.