బీజేపీ సభ్యత్వం ఉన్నవాళ్లకే భారత పౌరసత్వం.. పాస్‌పోర్టు వివాదంపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

దేశంలో పౌరసత్వం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎంఐఎం అధినేత అసదుద్దీ్న్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాస్‌పోర్టు భారతీయ పౌరసత్వానికి గుర్తింపు కాదు అంటూ కేంద్రం చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీజేపీ సభ్యత్వం ఉన్నవాళ్లకే భారత పౌరసత్వం ఇస్తారా అని ఎద్దేవా చేశారు. పదే పదే నిబంధనలు మార్చడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు.