తాళి కట్టే వేళ కన్నీటి పర్యంతమైన జబర్దస్త్ ఫైమా.. ప్రవీణ్ నాయక్‌తో సాంప్రదాయబద్ధంగా వివాహం!

బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించే జబర్దస్త్ ఫైమా (Faima) తన రియల్ లైఫ్‌లో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, అత్యంత సాదాసీదాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు పద్ధతిగా, సంప్రదాయబద్ధంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది.