వైవిధ్యమైన కథలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి సరికొత్త చిత్రంలో రెడీ అయ్యారు. తెలంగాణ జానపద గీతాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగదుర్గ ఈ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు 'ఇడుపు కాయితం' (Idupu Kayitham) అనే టైటిల్ను ఖరారు చేశారు