టీమిండియా ఫ్యాన్స్ అలర్ట్: భారత్ vs ఐర్లాండ్ సిరీస్ టైమింగ్‌ చేంజ్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే!

India vs Ireland T20 Series: సూర్యకుమార్ యాదవ్ (SKY) కెప్టెన్సీలో రీసెంట్‌గానే T20 వరల్డ్ కప్ 2026 కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న మెన్ ఇన్ బ్లూ, ఇప్పుడు మరో సిరీస్‌కు రెడీ అయింది. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్‌లో జరగబోయే రెండు మ్యాచ్‌ల T20 సిరీస్‌తో ఇండియా నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ కానుంది.