kumaram bheem asifabad- గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి

జిల్లాలో చేపట్టిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృ త కలెక్టరేట్ భవన సముదాయంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో 1.50 కోట్ల లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగినందున తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నరకం బియ్యంతో తయారు చేసిన ఏడు రకాల పిండి వంటల కిట్లను సంబంధిత అధికారులకు అందజేశారు