బాల్క సుమన్ కు బెయిల్ షరతులతో మంజూరు చేసిన హైకోర్టు

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుమన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కె. సుజన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.