హాస్టల్ బాత్రూంలో యువతి ప్రసవం..శిశువును వెంటిలేటర్ నుంచి కింద పడేయడంతో శిశువు మృతి
ఇంటర్ సెకండియర్ విద్యార్థిని గర్భం దాల్చి, బాత్రూంలో ప్రసవించింది. ఈ విషయం బయటపడుతుందనే టెన్షన్‌తో వెంటిలేటర్నుంచి పడేయడంతో శిశువు మృతి చెందిన ఘటన గోల్కొండ పీఎస్పరిధిలో జరిగింది.