ఇసుక బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్రమాలకు తావులేదు..ఆన్లైన్ బుకింగ్‌‌‌‌‌‌‌‌లో పారదర్శకత పెంచేందుకు చర్యలు : టీజీఎండీసీ ఎండీ అనుదీప్ దురిశెట్టి

రాష్ట్రంలో ఇసుక కొరత లేదని, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) వద్ద ప్రస్తుతం కోటి మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఇసుక నిల్వలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు.