జర్నలిస్ట్‌లను చంపుతానంటూ బెదిరించిన శివసేన రెబల్ ఎంపీ.. వీడియో వైరల్

మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ చేపట్టిన ఏక్‌నాథ్ షిండే.. శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలను ఆకర్షించిన సంగతి తెలిసిందే. అయితే, వీరిలో ఓ ఎంపీ వద్దకు జర్నలిస్ట్‌లు వచ్చి.. ఆయన కుమార్తె ఇంకా యూబీటీ వర్గంలో ఉండటంపై ప్రశ్నించారు. దీంతో ఆయన ఒంటికాలిపై లేచారు. ఈ క్రమంలో విలేకర్లను చంపుతానని బెదిరించారు. దీంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఆయనపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.