kumaram bheem asifabad- విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని విద్యుత్‌శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌ను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ పరిధిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే బెజ్జూరు, పెంచికలపేట సబ్ స్టేషన్లను విభజన చేసి రెండు చోట్ల ఏఈ స్థాయి అధికారులను నియమకానికి చర్యలు తీసుకుంటామని అన్నారు