పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదన్న కేంద్రం.. భారత పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలేంటి?

పౌరసత్వాన్ని నిరూపించుకోడానికి పాస్‌పోర్ట్ రుజువు కాదంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. పాస్‌పోర్ట్‌ కోసం పోలీసు వెరిఫికేషన్‌ దగ్గర నుంచి పలు దశల్లో పరిశీలన జరిగితే.. దానిని పౌరసత్వానికి ఆధారంగా ఎందుకు తీసుకోరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాంగ శాఖ వివరణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డులు కూడా కాకపోతే మరి భారతీయ పౌరులమని నిరూపించుకోడానికి ఆధారాలు ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.