ఎవరినీ లైట్ తీసుకోకండి.. ఐర్లాండ్ దెబ్బతో శ్రేయస్ అయ్యర్ మైండ్‌బ్లోయింగ్ కామెంట్స్!

Shreyas Iyer: భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. అలాగే ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు తొలి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూశాడు. బెల్‌ఫాస్ట్‌ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ సేన 34 రన్స్ తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది.