ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. నాకౌట్ చేరిన అతి చిన్న దేశంగా కేప్ వెర్డే రికార్డు!

ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక అద్భుతమైన హిస్టరీ నమోదు అయింది. నిన్న (జూన్ 26న) జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లతో టోర్నీ డెబ్యూ టీమ్ కేప్ వర్దే (Cabo Verde) అధికారికంగా నాకౌట్ (Round of 32) కి క్వాలిఫై అయి ఫుట్‌బాల్ చరిత్రలోనే సరికొత్త రికార్డును లిఖించింది.