నార్త్ ఇండియా ఫేమస్ వంటకం పరాటా.. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా ఫేమస్ అయిందనుకోండి. పరాటా అనగానే ఆలూ పరాటా గుర్తొస్తుంది చాలామందికి. ఈసారి ఆలూతో కాకుండా ఇంకాస్త వెరైటీగా చేసుకుని తింటే యమ్మీయమ్మీగా ఉంటుంది. వేడివేడి పరాటాలను స్పైసీ కూరలతో కలిపి తింటుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది.