కార్మికుల హక్కులను పరిరక్షించడమే మా లక్ష్యం..ఉద్యోగ, కార్మికుల సమస్యలు 90 శాతం పరిష్కరించాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కులు, గౌరవాన్ని పరిరక్షించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.