రెయిన్‌బో జెండాలపై వివాదం.. LGBTQ+ చిహ్నాలపై ఇరాన్, ఈజిప్ట్ అభ్యంతరం.. తోసిపుచ్చిన FIFA!

ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) వేదికగా ఒక కొత్త వివాదం చెలరేగింది. గ్రూప్-Gలో భాగంగా ఇరాన్ వర్సెస్ ఈజిప్ట్ మధ్య జరగబోయే మ్యాచ్‌లోకి అభిమానులు ఎల్‌జీబీటీక్యూ+ (LGBTQ+) కి మద్దతుగా రెయిన్‌బో ఫ్లాగ్స్ తీసుకురావడానికి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.