Rashmika: 'రాకా'లోకి రష్మిక ఎంట్రీ.. నలుగురు ముద్దుగుమ్మలతో బన్నీ రొమాన్స్!

ఐకాన్ట్ స్టార్ అల్లు అర్జున్ , డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిస్తున్న చిత్రం 'రాకా' ( Raaka ) . ఈ మూవీపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 'పుష్ప'లో పుష్పరాజ్ శ్రీవల్లిగా అలరించిన నేషనల్ క్రష్ రష్మిక.. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ తో 'రాకా' కోసం చేతులు కలపబోతుంది. ముంబై షెడ్యూల్ లో పాల్గొననుంది.