వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్.. త్వరలో ట్రేడ్ డీల్: అమెరికా విదేశాంగ మంత్రి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఆరంభంలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు.