Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. ప్రభుత్వం బిగ్ డెసిషన్..

రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి సర్కార్ ఊరట కలిగించింది. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునే ప్రాసెస్‌ను మరింత సులభతరం చేయనుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. అలాగే వాట్సప్స్ గవర్నెన్స్ ద్వారా ఈ సేవలను మెరుగుపర్చాలని సూచించారు.