TG Rythu Bharosa Application : రైతు భరోసా స్కీమ్ అప్డేట్ - కొత్త దరఖాస్తులు ప్రారంభం, ఇలా అప్లయ్ చేసుకోండి

Telangana Rythu Bharosa Application : తెలంగాణలో కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకుంటే వానాకాలం రైతు భరోసా సాయం అందుతుందని  ప్రకటించింది.