ఐర్లాండ్ చేతిలో భారత్ ఓటమి.. పెళ్లంతో ముంబై గల్లీల్లో సూర్య చక్కర్లు!

Suryakumar Yadav: ఐర్లాండ్ గడ్డపై జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు ఓడిపోగా.. మరోవైపు, ఇండియా టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ముంబై నగర రోడ్లపై చిల్ అయ్యాడు. అదేంటి, టీమిండియా ఓడిపోతే, సూర్య భాయ్ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడని మీరు డౌట్ పడుతున్నారా?