ప్రముఖుల(వీఐపీ) భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. నక్సల్స్,తీవ్రవాద ప్రభావం తగ్గడంతో ప్రముఖులకు సెక్యూరిటీ తగ్గించాలని భద్రతా కమిటీలో నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత భారీగా తగ్గించడంతో గన్ మెన్ లను ప్రభుత్వం తొలగించింది.