RRB jobs: సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు.. మొత్తం 119 పోస్టులు.. డిగ్రీ పాసైతే మీకే ఛాన్స్..

రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్ఆర్బీలు) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 15 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 14..........