తెలంగాణకు ప్రత్యేక ఉపాధి హామీ చట్టం.. జూలై 2న రాష్ట్ర కేబినెట్‌లో తుది నిర్ణయం?

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత వీబీ-జీ రామ్-జీ చట్టం-2025ను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.