ఇంకెన్ని అవకాశాలు ఇవ్వాలి?.. ప్రసిద్ధ్ కృష్ణపై సెలక్షన్ కమిటీ సీరియస్.. నెక్ట్స్ మ్యాచ్ ఆడేది డౌటే!

Prasidh Krishna: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన టీమిండియాకు ఐర్లాండ్ పర్యటనలో ఊహించని షాక్ తగిలింది. బెల్ఫాస్ట్‌లో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో భారత్ చారిత్రాత్మక ఓటమిని చవిచూసింది.