రేపే ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్.. భారత మహిళల జట్టు సెమీస్ చేరే మార్గం ఇదే!

India Women Semi Final Scenarios: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 లీగ్ దశ ముగింపునకు చేరడంతో సెమీ ఫైనల్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. టోర్నీలోని మొత్తం 12 జట్లలో గ్రూప్-బి నుండి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్కు అర్హత సాధించగా, పాకిస్థాన్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లు టోర్నీ నుండి నిష్క్రమించాయి.