Pune Murder: ‘పెళ్లి ఇష్టం లేదని చెప్పడం కంటే చంపడమే సులభం’.. దిగ్భ్రాంతికర విషయం వెల్లడించిన నిందితురాలు

పుణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ కుటుంబానికి చెందిన కేతన్ అగర్వాల్‌.. సియా గోయల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. వచ్చే నవంబర్‌లో ఘనంగా వివాహం జరిపించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కానీ, ఇంతలోనే లోహగఢ్ కోటకు కాబోయే భార్యతో వెళ్లి ప్రమాదవశాత్తూ కేతన్ మరణించాడు. కానీ, తర్వాత ఈ పెళ్లి ఇష్టం లేని సియా..తన ప్రియుడు చేతన్‌తో కొండ అంచు నుంచి కిందకు తోసేసినట్టు బయటకు వచ్చింది.