మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- విక్టరీ వెంకటేష్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47’. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంద