బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న బుడ్డోడు.. 'బాలన్ ది బాయ్' ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

మలయాళం సినిమాలు అంటేనే సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామాలు, లవ్ స్టోరీస్ వంటి విభిన్న కాన్సెప్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాయి. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆగ్ర హీరోలు నటించకపోయినా.. కేవలం కంటెంట్ తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంటాయి.