Vijay Deverakonda: ఐదు కారవాన్లు.. భారీగా అసిస్టెంట్లు? అసలు 'రణబాలి' షూటింగ్‌లో అసలేం జరిగింది?

విజయ్ దేవరకొండ 'రణబాలి' షూటింగ్ సమయంలో ఏకంగా ఐదు కారవాన్లు డిమాండ్ చేశాడని నెట్టింట కొందరు ప్రచారం లేపారు. ఈ రూమర్స్ పై మైత్రి మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవి గట్టిగా స్పందించారు. అవన్నీ పచ్చి అబద్ధాలు. విజయ్‌తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయనెప్పుడూ వర్క్ మీదే ఫోకస్ పెడతారని చెప్పారు.