Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు

Ketan Agarwal Case: కేతన్ అగర్వాత్ హత్య కేసులో విచారణ వేగవంతమైంది. నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలు హత్యకు ముందు, ఆ తర్వాత తమ మొబైల్ ఫోన్లలో చాట్ హిస్టరీ డిలీట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కీలక ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. జూన్ 18న లోహ్‌గఢ్ కోటపై నుంచి కేతన్‌ను తోసేసి సియా హత్యకు పాల్పడింది. ఆ తర్వాత ఇద్దరూ చాట్ హస్టరీలను, రీసైకిల్ బిన్‌లోని డేటాను […]